Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జములమ్మను పరమార్శించిన మంత్రి వాకిటి శ్రీహరి

    Author VENKATESH | 12 Jun 2026, 06:34 PM | TELANGANA, నారాయణపేట
    నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జములమ్మను పరమార్శించిన మంత్రి వాకిటి శ్రీహరి

    నారాయణపేట జిల్లా, జూన్ 12 (బి వి కే న్యూస్ )

    మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండలం అవుసలోనిపల్లి గ్రామానికి చెందిన జములమ్మ అనారోగ్యం తో నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విషయంను తెలుసుకొని మంత్రి వాకిటి శ్రీహరి జములమ్మ ను పరామర్శించడం జరిగింది.

    ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి డాక్టర్లను ఆదేశించడం జరిగింది.

    ఇవి కూడా చదవండి