Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులను తరిమికొట్టిన బీఆర్ఎస్ దళం

    Author VENKATESH | 04 Sep 2026, 11:58 AM | Politics
    దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులను తరిమికొట్టిన బీఆర్ఎస్ దళం

    మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో 1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు ఆల వెంకటేశ్వర్ రెడ్డి దీటుగా సమాధానమి చ్చారు. అలాగే అడ్డుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి నుంచి తరిమికొట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.