బాబు జగ్జీవన్ రామ్ సేవలు వెలకట్టలేనివి..
- వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు.. నారాయణపేట,జూలై 6 (బీవీకే న్యూస్) భారత స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధాని, భారతదేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ సేవలు వెలకట్టలేనివని, ఆయన జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవి కుమార్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కట్టా...