నేడే హలో మాల చలో ఇంద్ర పార్క్ : మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి
దేవరకొండ 04జూలై (BVK 3 న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కు విరుద్ధంగా.. ఏంపరికల్ డాటా పరిగణలోకి తీసుకోకుండా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం చేసిన వర్గీకరణ రద్దు చేయాలి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జన గణన చేయకుండా ఎస్సీ మాల జనాభాను తక్కువ చూయిస్తూ ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు అన్యాయం చేసిందని అన్నారు రోస్టర్ విధానాన్ని అమలు చేసిన విధానాన్ని ఖండిస్తూ ఆదివారం హైదరాబాదు ఇంద్ర పార్క్ లో జరిగే మాల మహానాడు ధర్నాను దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల నుండి మాల మేధావులు యువకులు...