ఏటూరునాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ జీడి సూర్యప్రకాష్ ను మర్యాద పూర్వకంగా కలిసిన
* మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి ములుగు జిల్లా ప్రతినిధి, జూలై 29(బివికె న్యూస్): ఇటీవల ఏటూరు నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జీడి సూర్యప్రకాష్ ను శనివారం మంగపేట మండలం లోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ తోట రమేష్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేం ద్రబాబు, సింగల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ, యూత్ కాంగ్రెస్ మండల...