ఓ మనిషి
మాటలు వద్దు ఆచరణే ముద్దు మనిషి అనుకున్న విజయాలు సాధించాలంటే తీసుకునే సరైన నిర్ణయాలు మెరుగైన అలవాట్లపై ఆధారపడి ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితంలో గెలవాలి అని కోరుకుంటాడు గెలుపు కొరకు ఏమి చేయాలో ఆది చేయడు సాకులు వెతుకుతాడు ధైర్యంగా ముందుకు సాగడు మనం ఏం మాట్లాడుతున్నాం అనే దానికంటే రోజు ఏమి చేస్తున్నాం అనేదే ముఖ్యం ఎందుకంటే మన చేతలే మన నిజమైన ఆలోచనలు మిగతావన్నీ పై పై మాటలే ఓ మనిషి మాటల మూటలు విప్పకు సొల్లు కబుర్లతో కాలయాపన చేయకు చెల్లని రూపాయికి గీతలెక్కువ చేతగాని వానికి మాటలెక్కువ కోటలు దాటే పలుకులు ఎందుకు? చేతల్లో నీ సత్తా చాటని...