సమస్య ఎక్కడున్నా నేనున్న

- మంత్రి వాకిటి శ్రీహరి తమ్ముడు వాకిటి శేషగిరి - టేకులపల్లి బొందలకుంట గ్రామ రోడ్డుకు మరమ్మతులు నారాయణపేట, మక్తల్ జూలై 1 (బీవీకే న్యూస్) మక్తల్ మండలం టేకులపల్లి గ్రామం నుండి బొందల కుంట శివారు వరకు పంట పొలాలకు వెళ్లే దారి చిన్నపాటి వర్షం పడిన పొలాలకు వెళ్లాలంటే రైతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందన సమస్యను తీర్చేందుకై రైతులందరూ అడిగిన వెంబడే నేనున్నాను అంటూ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి సోదరుడు మక్తల్ మాజీ ఉపసర్పంచ్ వాకిటి శేషగిరి వెంటనే స్పందిస్తూ జెసిబి ని పంపిస్తూ అక్కడున్న ముళ్ళ పొదలను కంపచెట్లను తొలగిస్తూ దారిపొడున మట్టిని వేయించి రైతులు వెళ్లేందుకై అనుకూలంగా రోడ్డును...