రైతే రాజు?

జనాభాకు తిండిని చేతికి పని ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉత్పాదకత జీవన ప్రమాణాలను పెంచుతున్న వ్యవసాయ రంగం సమస్యలతో కుదేలైంది మట్టిని నమ్మిన రైతు గుండెకు భరోసా భద్రత కరువైంది ప్రభుత్వం విధానాలురైతుల పాలిట శాపాలుగా నిలిచాయి పెట్టుబడికష్టాలు దిగుబడి తగ్గి రైతులు అప్పులో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లోనే మరణిస్తున్నారు మెరుగైన సాగు విధానాలతో రైతులముఖాల్లోవెలుగులు తేవాలి రైతుల ఆత్మ హత్యలు ఆపాలి పాత సాగు పద్ధతులపై విశ్వాసం ఉంచుతూ ప్రభుత్వాలు సాగుకు కొత్త ఊపిరినివ్వాలి ఉచిత విద్యుత్తు కాంతులతో పొలాలు పండుతున్నాయి రైతు బీమా ధీమాతో కుటుంబాల్లో బరోసా ఏర్పడుతుంది ప్రభుత్వంమట్టి పరీక్షలు చేసి భూసారం తెలుపుతూ విజ్ఞానం పంచుతుంది రసాయనాల మోతాదు...