మత్స్య డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

మంత్రి వాకిటి శ్రీహరి - రాష్ట్రంలో చేపల ఉత్పత్తి లో మీ సేవలను వినియోగించుకుంటాం - మత్స్య శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రయత్నం నారాయణపేట, జూలై 1 (బీవీకే న్యూస్ ) మత్స్య శాఖ లో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, మత్స్య డిగ్రీ చేసిన విద్యార్థులకు ప్రభుత్వ అండగా ఉంటుందని, రాష్ట్రంలో చేపల ఉత్పత్తిలో మీ సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్(BFSc) విద్యార్థులు బుధవారం సచివాలయం లో మంత్రిని కలిసి పలు సమస్యలను విన్నవించారు బిఎఫ్ ఎస్ సి విద్యార్థులు. వెంటనే ఫిషరీస్ ఎండీ నిఖిలను పిలిపించి సమస్యలను ఆమె దృష్టికి...