ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం
డీఎస్పీ నల్లపు లింగయ్య ...180 ఇళ్లలో తనిఖీలు పత్రాలు లేని 55 వాహనాలు సీజ్ కొత్త వ్యక్తుల కదలికలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, సీసీ కెమెరాలు, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన నారాయణపేట, జూలై 1 (బీవీకే న్యూస్) జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడం లక్ష్యంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని భీమండి కాలనీలో బుధవారం ఉదయం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం (కార్డెన్ అండ్ సెర్చ్) నిర్వహించినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 75...