ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తప్పనిసరిగా పెరగాలి
జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక. నారాయణపేట, జూన్ 29 (బి వి కే న్యూస్) ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు (Enrollment) తప్పనిసరిగా పెరగాలని, ప్రతి అర్హత గల బాల బాలిక ప్రభుత్వ పాఠశాలలో చేరేలా మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. జిల్లాలో విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రభుత్వ భవిత కేంద్రాల నిర్వహణను మరింత బలోపేతం చేసి, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు...