భారీ వర్షాలు, వరదలపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి

* ముంపు కుటుంబాలకు మూడు నెలల రేషన్, గర్భిణీలు–వృద్ధుల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలి * డీడీఆర్‌ఎఫ్ బృందాలు, పడవలు, లైఫ్ జాకెట్లు అన్నింటిని సిద్ధంగా ఉంచాలి * పునరావాస కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలి * ప్రాణ, ఆస్తి రక్షణకు జిల్లా యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండాలి * విపత్తు నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం * జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ములుగు జిల్లా ప్రతినిధి, జూన్ 29 (బివికె 3 న్యూస్): వర్షాకాలంలో సంభవించే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పూర్తి స్థాయిలో సిద్ధంగా...