చేగుర్తి గ్రామంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ
కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామంలో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామంలోని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి, ప్రతి చిన్నారికి పోలియో నివారణ టీకా అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భాష వేణి సరోజన మల్లేశం యాదవ్ మాట్లాడుతూ, "ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని" పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాలిపెల్లి రవీందర్,మరియు వార్డ్ మెబార్స్ బాపు. లావణ్య.పుష్పలత యుదిస్టర్.సరవ్వ. శేఖర్. కిరణ్.అనిల్ ఏఎన్ఎం, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం...