ఓ మనిషి నీసంతృప్తియే నీసంతోషం

మనిషికి కోరికలు అపరిమితం కోరికలు పోటీ పడతాయి ఓ మనిషి కోరికల వెంట పరుగుతీయకు ఇతరులతో పోల్చుకోకు కోరికలు తీరక పోతే కుమిలిపోకు కుంగి పోకు పక్కవారితో పోల్చుకుని పోటీ పడకు మానసిక ప్రశాంతతను దూరం చేసుకోకు ఆశల వెనుక పరుగులు ఆపేయ్ ఆస్తులు అంతస్తులు పెరిగితే ఆనందం రాదు డబ్బు హోదా సంతోషాన్ని ఇవ్వవు ఎంత సంపాదించిన నీ వెంట రాదు సంపద కూడబెడితే సంతోషం నిలవదు ఉన్నదాంట్లో తృప్తిగా ఉంటే నీకంటే రాజు ఈలోకంలో ఎవ్వరు ఉండరు కోరికలను తగ్గించుకో మనో నియంత్రణతో వచ్చిన దాంట్లో ఆనందాన్ని వెతుక్కో సంతృప్తి అనేది ఒక పెద్ద వరం అదినీజీవితానికి అసలైన బలం ఆశల అలజడినిపక్కన...