వదశాల ప్రాంతంలో బోరు వేయించిన మున్సిపల్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్

నారాయణపేట, జూన్ 27 (బివికె న్యూస్) తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు *డా. వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలోని కటికె కులస్తులకు వదశాల ప్రాంతంలో బోరు వేయించి, శనివారం మోటార్ బిగించి నీటి సౌకర్యం కల్పించడం జరిగింది. చాలా కాలంగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కటికె సామాజిక వర్గానికి చెందిన కుటుంబాల అభ్యర్థనను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి బోరు మంజూరు చేయించారు. అధికారులతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించి మోటార్ బిగించి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంనీలలో మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు , కౌన్సిలర్ కలాల్ శ్రీవిద్య గౌడ్ , కౌన్సిలర్ సరిత గోవిందరావు...