రిజర్వేషన్స్ అమలుతోనే మహిళా సాధికారిత
దేశ జనాభాలో సగ భాగం ఉన్న మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో పోటీ పడుతూ ఉన్నప్పటికీ చట్టసభలలో ఓటుబ్యాంకుగ ఉపయోగపడుతూ చట్టనిర్మాణంలో భాగస్వాములు కాకపోవడం మహిళల సాధికారత సాధనకు గొడ్డలిపెట్టు గా పరిణమించింది ప్రభుత్వం యువతీ యువకుల మధ్య సమానత్వ సాధనకు యువతుల పెళ్ళీడు వయసు21 సంవత్సరాలకు పెంచుతు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లు వల్ల సమానత్వం సాధ్యంకాదు. చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలి. మహిళా బిల్లు రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానంగ మిగిలిపొయింది. మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించు కోవడం మహిళా సంక్షేమానికి అడ్డంకిగా పరిణమించింది. ప్రభుత్వo మహిళలకు చట్ట సభల్లో సీట్లు రిజర్వ్ చేస్తూ చట్టాన్ని అమలు...