న్యూజిలాండ్‌కు బిగ్ షాక్..
కెన్నింగ్‌టన్ ఓవల్ టెస్టులో భారీ విజయంతో జోరు మీదున్న న్యూజిలాండ్(Newzealand)కు బిగ్ షాక్. మూడో టెస్టులోనూ గెలిచి సిరీస్ పట్టేయాలనుకున్న కివీస్ కీలక ఆటగాళ్ల సేవల్ని కోల్పోయింది. ఓవల్‌లో శతకంతో రెచ్చిపోయిన గ్లెన్ ఫిలిప్స్(Glenn Phillips), 11 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచిన పేసర్ మ్యాట్ హెన్రీ (Matt Henry)లు చివరి మ్యాచ్‌కు దూరమయ్యారు. దాంతో, నిర్ణయాత్మకమైన నాటింగ్‌హమ్‌లో టెస్టులో ఈ ఇద్దరు మ్యాచ్ విజేతలు లేకుండానే న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్ పర్యటనలో 253 పరుగుల భారీ విజయంతో సిరీస్ సమం చేసిన న్యూజిలాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓవల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో చెలరేగిన గ్లెన్ ఫిలిప్స్.. 11 వికెట్లతో జట్టును...