16వ వార్డులో సర్ ప్రక్రియ ప్రారంభం..
- పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ శీను, వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని.. నారాయణపేట, జూన్ 25 (బీవీకే న్యూస్ ) మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో గురువారం సర్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శీను స్వయంగా పాల్గొని, సంబంధించిన పత్రాలను బీఎల్వోకు అందించి, సర్ ప్రక్రియ ను ఇంటింటికి ప్రారంభించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని, ఎమ్మార్వో సతీష్ , బిఎల్ఏ లు మరియు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శీను మాట్లాడుతూ.. సర్ ప్రక్రియ లో ప్రతి ఒక్కరూ పాల్గొని, అవసరమైన పత్రాలను బీఎల్వోకు అందించాలని సూచించారు. ఓటు హక్కు లేని వారు...