నా 7వ వార్డులో పడమటి అంజన్న దేవాలయం, ఈద్గా ఉండడం అదృష్టం
- మంత్రి వాకిటి శ్రీహరిచే పడమటి అంజన్న గాలి గోపుర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషం - ప్రార్థన మందిరాలకు సేవ చేసే భాగ్యము లభించడం పూర్వజన్మ సుకృతం - 7వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ విద్యా నీల గౌడ్ నారాయణపేట, జూన్ 24 (బి వి కే న్యూస్) నన్ను ఆదరించి గెలిపించుకున్న ఏడవ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు. నేడు నా వార్డులో ప్రార్థన మందిరం అభివృద్ధి చేసుకునే అవకాశం నిరంతర శ్రమజీవి అయినా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిలి శ్రీహరి గారి ఆధ్వర్యంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి గాలిగోపుర నిర్మాణం జరగడం అలాగే మైనార్టీ సోదరులకు సంబంధించిన ఈద్గా వద్ద...