గతంలో బీసీ స్టడీ సర్కిల్ కు కేటాయించిన భూమిని బీసీ సంక్షేమ వసతిగృహాలకు కేటాయించాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారికి బీసీ సంఘాల పక్షాన విజ్ఞప్తి.
గతంలో సప్తగిరి కాలనీలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బీసీ సంక్షేమ వసతి గృహాల పక్కాభవనాల నిర్మాణానికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారికి ఈరోజు బీసీ సంఘాల పక్షాన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కేశిపెద్ది శ్రీధర్ రాజు , దొగ్గలి శ్రీధర్, మాదాస్ సంజీవ్ , మియాపురం రవీంద్ర చారి లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యొక్క భూమిని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాలకు కేటాయించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తామని జిల్లా బీసీ సంక్షేమ అధికారి హామీ ఇచ్చినట్లు తెలియజేశారు గతంలో బీసీ...