ఓ మనిషి నీ అలవాట్లే ఉన్నత శిఖరాలకు బాట

ఓ మనిషి నీఅలవాట్లే నిన్ను ఉన్నత స్థానంలో నిలుపుతాయి వేకువనే మేల్కోవడం మెరుగైన జీవనశైలి సునిశిత పరిశీలన దైనందిన పనులపై దృష్టి ప్రణాళిక బద్ధంగా పనులు చేయడం నిర్ణీత కాలంలో నిర్దేశిత కార్యాలను పూర్తిచేసే క్రమశిక్షణ ఉన్నత జీవితానికి మొదటి మెట్టుకావాలి ఓ మనిషి నీవు ఎంపిక చేసుకున్న రంగంలో పట్టుదలే పెట్టుబడిగా క్రమం తప్పకుండా సాగే నిత్య సాధన నీలో నైపుణ్యానికి ఆలంబన కావాలి నీలో ఉత్పాదక శక్తి సామర్థ్యాలు పెరిగి ప్రగతి పురోగతి సిద్ధించి విజయం నీకు దాసోహమంటుంది నీ గమ్యం వైపు సాగే పరుగు ఈ రోజు నీవు చేసే చిన్న పని రేపు నిన్ను విజేతగా నిలబెట్టే పెద్ద గెలుపు...