ఒలంపిక్ డే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
- పెద్ద ఎత్తున క్రీడాభిమానులు తరలి రండి - పిలుపునిచ్చిన ఒలంపిక్ డే పరుగు నిర్వాహన కమిటీ చైర్మన్ బి.గోపాలం నారాయణపేట జిల్లా, జూన్ 20( బి వి కె న్యూస్ ) తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఏపీ. జితేందర్ రెడ్డి ,పి. మల్లారెడ్డి ఆదేశాల మేరకు జూన్ 23 న,40వ ఒలంపిక్ డే రన్ ను పురస్కరించుకొని, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 21న ఆదివారం నిర్వహించే ఒలంపిక్ డే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి క్రీడాభిమాని తరలిరావాలని ఒలంపిక్ డే పరుగు నిర్వాహన కమిటీ చైర్మన్ బి.గోపాలం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 21వ తేదీ...