కాంగ్రెస్ కు మళ్లీ శశిథరూర్ తలనొప్పి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ మరోసారి సొంత పార్టీకి షాకిచ్చారు. ప్రత్యర్థి పార్టీ నేత, ప్రధాని మోడీ విషయంలో గతంలో తన వ్యవహారశైలితో కాంగ్రెస్ ను ఇరుకునపెట్టిన థరూర్..ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేశారు. దీంతో బీజేపీ ఇప్పుడు ఇదే అదనుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తోంది. ఇంతకీ థరూర్ ఏం చేశారో, బీజేపీ రాహుల్ ను ఎందుకు టార్గెట్ చేస్తోందో ఇప్పుడు చూద్దాం..ఇరాన్ వార్ నేర్పిన పాఠం..! మంగళూరులో కేంద్రం 15 వేల కోట్ల ప్రాజెక్ట్..! ఇరాన్ వార్ నేపథ్యంలో భారతీయ నావికుల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ జీ7 సదస్సులో చేసిన వ్యాఖ్యలకు థరూర్ తాజాగా మద్దతు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు...