ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల..!

ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు (AP Inter Supplementary Results 2026 ) ఇవాళ విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో తప్పిన వారు, అలాగే బెటర్ మెంట్ కోసం పరీక్ష రాసిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీటిని ఎలా చెక్ చేసుకోవాలన్న దానిపైనా లోకేష్ వివరాలు వెల్లడించారు. Also Read ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రెడీ..! ఇలా చెక్ చేస్తోండి-ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడంటే ? ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని లోకేష్ ట్వీట్ చేశారు. విద్యార్థులు తమ ఫలితాలనువెబ్‌సైట్‌లో లేదా మనమిత్ర...