దేశంలో స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు.

భారత్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. క్రితం ముగింపుతో పోలిస్తే ధరల్లో పెద్ద మార్పులేవీ చోటుచేసుకోలేదు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం. నేటి (జూన్ 18) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,51,100గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,38,500 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,13,320గా ఉంది.