పాట్నా స‌మీపంలో 15 ఎక‌రాల్లో శ్రీవారి ఆల‌యం

బీహార్‌లో స‌రికొత్త శ్రీవారి ఆల‌యాన్ని నిర్మించ‌నున్నారు. దీని కోసం ఆ రాష్ట్ర స‌ర్కారు భూమిని కేటాయించింది. పాట్నా స‌మీపంలో సుమారు 15 ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయిస్తున్న‌ట్లు సీఎం సామ్రాట్ చౌద‌రీ తెలిపారు. ఈ నేప‌థ్యంలో టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు .. ఆ రాష్ట్ర సీఎంను క‌లిసి స‌న్మానించారు. సనాతన ధర్మ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడంలో భాగంగా బీహార్‌లో శ్రీవారి ఆల‌య నిర్మాణానికి పూనుకున్నారు. టీటీడీ(TTD) ఛైర్మన్ బీఆర్. నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త దొరస్వామితో కలిసి బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. భూమి కేటాయింపుపై ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీహార్ సీఎంను టీటీడీ ఛైర్మన్ శాలువాతో సన్మానించి,...