ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సమన్వయంతో చర్యలు చేపట్టాలి

: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ...జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా RTA సభ్యుడు పోషల్ రాజేష్. నారాయణపేట జిల్లా, జూన్ 16 (బి వి కే న్యూస్ ) నారాయణపేట జిల్లాలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, పార్కింగ్ నిర్వహణ, రహదారి భద్రతకు సంబంధించిన అంశాలపై జిల్లా RTA సభ్యుడు పోశాల రాజేష్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోశాల రాజేష్ ఎస్పీకి పుస్తకాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, వాహనాల పార్కింగ్ ఇబ్బందులు, ప్రజలకు ఎదురవుతున్న రవాణా సంబంధిత సమస్యలపై...