సర్ ప్రక్రియపై సందేహాలు ఉన్నాయా? - సమాధానాలు ఇవే!

రాష్ట్రంలో ఈనెల 25 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్​)ను చేపట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు అయ్యాయి. కానీ దీనిపై ఓటర్లలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్​పై రాజకీయ పార్టీల నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓటర్లు తరచూ అడుగుతున్న ప్రశ్నలకు సర్​ అధికారులు సమాధానమిచ్చారు. దీనికి సంబంధించి సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఓటర్ల ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన సమాధానలు ఇవే. ఎస్​ఐఆర్​ అంటే ఏంటి? : ఓటర్లు వలస వెళ్లడం లేదా మృతి చెందటం అలాగే మరో చిరునామాకు మారడం వంటి వాటిపై సమగ్ర సర్వే జరుపుతారు....