ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి
- బ్యాంకుల ముసుగు లో కూలీలను వేధిస్తే ఊరుకునేది లేదు - సి ఆర్ గోవింద్ రాజ్ (సిపిఐ ) ఎం జిల్లా కమిటీ సభ్యులు* - తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అశోక్ నారాయణపేట జిల్లా, జూన్ 17 (బి వి కే న్యూస్) ఉపాధి హామీ పథకాన్ని యధావిదంగా కొనసాగించాలని బ్యాంకుల ముసుగు లో కూలీలను వేధిస్తే ఊరుకునేది లేదని (సిపిఐ ) ఎం జిల్లా కమిటీ సభ్యులు సి ఆర్ గోవింద్ రాజ్,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అశోక్ అన్నారు. సోమవారం మక్తల్ మండలంలోని దాసరి దొడ్డి గ్రామంలో ఉపాధి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం వ్యవసాయ...