టీమ్ఇండియా కెప్టెన్లు గిల్, అయ్యర్, మాజీ సారథి సూర్య మధ్యలో ఓ పోలిక- మీరు ఆ పాయింట్ను గమనించారా?
Iyer Surya Gill Captaincy : మరో రెండు వారాల్లో కొత్త కెప్టెన్ నేతృత్వంలో టీమ్ఇండియా టీ20 సిరీస్ ఆడబోతోంది. ఈ నెల చివరి వారంలో ఐర్లాండ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఇటీవల టీమ్ఇండియాకు కెప్టెన్‌గా ఎన్నికైన శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌లో భారత్‌ను నడిపించనున్నాడు. దాదాపు రెండేళ్లు టీ20ల్లో భారత్‌ను నడిపించిన సూర్యకుమార్ యాదవ్‌ను సెలక్టర్లు ఇటీవల తప్పింది ఆ బాధ్యతలు అయ్యర్‌కు అప్పగించారు. దీంతో మాజీ కెప్టెన్ సూర్య, ప్రస్తుత టీమ్ఇండియా సారథులు గిల్, అయ్యర్ మధ్యలో ఓ పోలిక ఉంది. అందేటంటే? ఇదే ఆ పాయింట్! ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో వన్డే, టెస్టు ఫార్మాట్లలో శుభ్‌మన్ గిల్...