మహిళా పైలట్‌కు వేధింపులు..
ఓ జిమ్ మేనేజర్ మహిళా పైలట్‌పై వేధింపులకు పాల్పడ్డాడు. ఒక రాత్రి తనతో గడపాలంటూ పైలట్‌పై ఒత్తిడి తెచ్చాడు. ప్రియురాలి సాయంతో పైలట్‌కు టార్చర్ చూపించాడు. జిమ్ మేనేజర్ వేధింపులు భరించలేకపోయిన మహిళా పైలట్ పోలీసులను ఆశ్రయించింది. జిమ్ మేనేజర్‌పై ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సనత్‌నగర్‌కు చెందిన ఓ మహిళా పైలట్ స్థానికంగా ఉండే ఓ జిమ్‌కు వెళుతోంది. జిమ్ మేనేజర్ సంతోష్ గౌడ్ పైలట్‌పై కన్నేశాడు. జిమ్ ట్రైనింగ్ పేరుతో ఆమెను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. ఒక రాత్రి తనతో గడపాలని పైలట్‌పై ఒత్తిడి తేసాగాడు. సంతోష్ గౌడ్ గర్ల్ ఫ్రెండ్ రజినీ కూడా...