వైభవ్ సూర్యవంశీ తమ్ముడి అద్భుత ఇన్నింగ్స్..
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. బౌలర్ ఎవరు అనేది విషయం పట్టించుకోకుండా బౌండరీలు బాదడమే వైభవ్ నైజం. అతడి బ్యాటింగ్ విధ్వంసం ధాటికి అనేక రికార్డులు కూడా బద్దలు అయ్యాయి. అంతేకాక 15 ఏళ్ల వయసులోనే సీనియ భారత జట్టుకు ఎంపికై.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డునే బ్రేక్ చేశాడు ఈ చిచ్చర పిడుగు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెటర్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. వైభవ్ చిన్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే సెంచరీ...