నారాయణ పేట్ జిల్లా ఉపవైద్య అధికారిగా డాక్టర్ సిద్ధప్ప

- టౌన్ అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణపేట జిల్లా, జూన్ 11 ( బి. వి. కే న్యూస్ ) నారాయణ పేట్ జిల్లా ఉపవైద్య అధికారిగా డాక్టర్ సిద్ధప్ప నియామకం సందర్భంగా సిద్ధప్ప గారిని ఘనంగా సన్మానించిన మక్తల్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ బొట్టు రవి,మున్సిపల్ కౌన్సిలర్స్ రహీమ్ పటేల్, నీలాగౌడ్,మంజురు ఇలాహి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంజీత్ రెడ్డి బోయ వెంకటేష్.