విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాం
అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ ( Visakha Steel Plant) లో జరిగిన ఘోర ప్రమాద ( Massive explosion ) ఘటనపై పలురువు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra Babu ) తో పాటు హోం మంత్రి అనిత ( Anitha ) , మంత్రి నారా లోకేష్ , ప్రమాద ఘటనపై విశాఖ కలెక్టర్ ఎస్పీతో చంద్రబాబు మాట్లాడారు. ఉద్యోగులు, కార్మికులు చనిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశిం చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి హామీ...