(మంచి మాటలు)
(మంచి మాటలు) 1. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లో మాత్రమే 2. నీడను చూసి భయపడకు దగ్గర్లో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది అని గుర్తించు 3. ఏప్పుడు బాధ పడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది, అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తలవంచుతుంది.