చిత్రియాలలో ఘనంగా దుర్గామాత దర్శనం.. మహా అన్నప్రసాద వితరణ

పాల్గొన్న PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి ​దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ దుర్గామాత అమ్మవారిని సోమవారం చందంపేట మండల మాజీ వైస్ ఎంపీపీ శ్రీమతి జాలే ప్రేమలత రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ​అనంతరం జాలే బ్రదర్స్ (నరసింహారెడ్డి, తిలక్ రెడ్డి) ఆర్థిక సహాయంతో నిర్వహించిన మహా అన్నప్రసాద కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు, PACS చైర్మన్ గౌరవ శ్రీ జాలే నరసింహారెడ్డి గారు స్వయంగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ​ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఆ...