ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్‌లో ఇండియా చరిత్ర సృష్టించింది. పారా షూటర్లు మోనా సింగ్, అవని లేఖరా .. స్వర్ణ, రజత పతకాలు గెలిచారు. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో అరుదైన ఘనత సాధించారు. ఓ ఈవెంట్‌లో టాప్ రెండు మెడల్స్‌ను ఇండియన్ అథ్లెట్లు గెలవడం ఇదే మొదటిసారి. మోనా అగర్వాల్‌కు గోల్డ్ మెడల్ దక్కగా, ఇక అవని లేఖరాకు సిల్వర్ మెడల్ దక్కింది. ఇద్దరి మధ్య రసవత్తర పోరు సాగింది. మోనా 250 పాయింట్లు సాధించగా, అవని 249.6 స్కోరుతో గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఇవాళ ఆర్చరీ ఈవెంట్‌లో శీతల్ దేవి .. పారా ఆర్చరీలో వరల్డ్ రికార్డు క్రియేట్...