‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన భారీ యాక్షన్ చిత్రం ‘జైలర్ 2’ విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటినట్లు ట్రేడ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మోహన్‌లాల్, విద్యాబాలన్, హృతిక్ రోషన్ వంటి ప్రముఖ తారల ప్రత్యేక పాత్రలు కూడా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. తొలి రోజు భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, రెండో రోజు కూడా నిలకడైన వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నట్లు సమాచారం.సాక్నిల్క్ గణాంకాల ప్రకారం.. ‘జైలర్ 2’ తొలి రోజు భారతదేశంలో రూ.59.70 కోట్ల నికర వసూళ్లు సాధించినట్లు అంచనా. రెండో...