దేవాలయాల అభివృద్ధే ధ్యేయం.. రామలింగేశ్వర స్వామి ఆలయ మండప నిర్మాణానికి రూ. 3 లక్షల విరాళం అందజేత

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తీదేడు గ్రామ సర్పంచ్ దేవరకొండ,16అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : తీదేడు గ్రామంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ దక్షిణ మండప నిర్మాణం కోసం జూకా సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యం రూ.3,00,000 (మూడు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి గారికి అందజేసిందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ...గ్రామంలోని దేవాలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు.శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ దక్షిణ మండప నిర్మాణానికి రూ.3 లక్షల విరాళం అందించిన జూకా సోలార్ పవర్ ప్లాంట్...