బంగారం కొనాలా.. వద్దా?

బంగారం ధర ప్రస్తుతం రూ.1.5 లక్షల దిగువకు తగ్గింది. అంతేకాకుండా పండగలు, పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తోంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. తులం బంగారం ధర మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి రూ.1,49,621గా ఉంది. అయితే, భవిష్యత్తులో పసిడి ధర మరింత తగ్గనుందా? లేక పెరుగుతుందా అన్న సందేహం చాలా మందిని ఆలోచింపజేస్తోంది. సాధారణంగా గ్లోబల్ ఎకానమీ, అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ చేసే వడ్డీ రేట్లలో మార్పు లాంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి. అంతేకాకుండా అమెరికా వడ్డీ రేట్లు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల్లో మార్పులు వంటి అంశాల ప్రభావం కూడా బంగారం...