జీవితం నా కోసం కాదు మీ కోసం

ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు రచయిత కాలమిస్ట్ నేదునూరి కనకయ్య గారి 71వ జన్మదినం సందర్భంగా రాసిన కవిత) 71 వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభవేళ నా జీవిత కాల చక్రంలో ఉత్థాన పతనాలెన్నో బాల్యంలో చిలిపి చేష్టలు యవ్వనంలో ధైర్య సాహసాలు అనుకున్నది చేసి అందరితో ఆనందాన్ని పంచుకొని పరవశించిన తుంటరి చేష్టలు ప్రత్యేకతను చాటినప్రగతి శీలత లక్ష్య సాధనలో ఎదురైన నిరాశ నిస్పృహలు అవరోధాలనే అవకాశాలుగా స్వీకరించి అందివచ్చిన ఉద్యోగ బాధ్యతలకు న్యాయం చేసిన ఉత్తమ సేవా పేదవిధార్థులకు అందించిన ఆర్థిక చేయూత విద్యార్థుల్లోసామాజిక శాస్త్రాల అధ్యయనం పట్ల మక్కువ కలిగేట్లు చేసిన ప్రోత్సాహక సరళశైలి భోధనా మెళుకువలు ఐ ఎ ఎస్...