దేవరకొండ సబ్ కలెక్టర్కు సమాచార హక్కు చట్టంపై వినతిపత్రం అందజేత
సమాచార హక్కు చట్టం పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రం: ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్ ఘనంగా ఆర్టీఐ చట్టం 21వ వార్షికోత్సవం దేవరకొండ,12అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను, జవాబుదారితనాన్ని పెంపొందించేలా సమాచార హక్కు చట్టం-2005ను కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్ ఆధ్వర్యంలో దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావికి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డా. కిషన్ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ... సమాచార హక్కు చట్టం పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిదని, ప్రభుత్వ విధివిధానాలపై, పాలనపై...