ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి
ఆడపడుచులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు - కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి, నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్, చింతపల్లి మాజీ జడ్పీటీసీ దేవరకొండ,10అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్, చింతపల్లి మాజీ జడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే...