"ఓ యువతా" ఆలోచనా విధానాన్ని మార్చుకో అభివృద్ధిని కోరుకో

యువతరం అనుకుంటే ఏదైనా సాధిస్తారు ఓయువతా సాధనకు అనుకూలంగా ఆలోచనలుమార్చుకో నెగెటివ్ ఆలోచనలు వద్దు పాజిటివ్ ఆలోచనలే ముద్దు పాజిటివ్ దృక్పథమే నిన్ను విజేతగా మార్చుతుంది యువతా సోమరితనాన్ని వదలాలి పట్టుదలతో సాగాలి నీ ఆలోచనలే మార్పుకు భవిష్యత్తుకు దిక్సూచి నా వల్ల కాదు అనే మాటవద్దు భయాన్ని వీడాలి ధైర్యంతో ముందడుగు వేయాలి నేటి చిన్న ఆలోచన రేపటి గెలుపుకు పునాది అని మరవద్దు ఫోన్ స్క్రీన్ లో కాలాన్ని కరిగించకు విలువైన సమయాన్ని వృథా చేయకు పోలికలు వదిలి నీ ప్రతిభను పెంచుకో సృజన నీ జీవితంలో భాగం కావాలి కష్టాలు వస్తె కుంగిపోకు ఓటమి ఎదురైతే ఆగిపోకు ఆలోచన మార్చి అనుకున్నది...