రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి వి.పూజ ఎంపిక

హాలియాలో ఉమ్మడి జిల్లా స్థాయి విజయం - డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో సంగారెడ్డిలో పోటీలు దేవరకొండ,10అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన క్రీడాకారిణి వి. పూజ అండర్-19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల హాలియాలో నిర్వహించిన ఉమ్మడి ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనబరిచిన ఆమె, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ​సంగారెడ్డి వేదికగా డిసెంబర్ 11, 12, 13 తేదీలలో జరగనున్న ఈ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో పూజ ఉమ్మడి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ​దేవరకొండలోని మదర్ తెరిసా స్పోర్ట్స్ క్లబ్‌లో నిత్యం కష్టపడుతూ,...