ఇసుక లారీల అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్,అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు

- డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన యజమానులదే బాధ్యత - రోడ్డు ప్రమాదాల నియంత్రణలో పోలీసులతో పాటు ప్రజలకు కూడా సమిష్టి బాధ్యత - వాహనాలను నిర్లక్ష్యంగా నడిపే వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేలా వెసులుబాటు - ప్రజలు సురక్షితంగా ఇంటికి చేరడమే పోలీసులు అంతిమ లక్ష్యం - ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ములుగు జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 09 (బీవీకే న్యూస్): ములుగు జిల్లాలో ఇసుక లారీల ద్వారా జరుగుతున్న అతివేగ ప్రయాణం,నిర్లక్ష్యపు డ్రైవింగ్,రహదారులపై అక్రమ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.ప్రజల ప్రాణ భద్రతకు విఘాతం కలిగించే విధంగా...