జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ విజ్ఞప్తి - దసరా నవరాత్రుల సందర్భంగా ఇసుక లారీల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలి
ములుగు జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 09(బి వి కె న్యూస్): మంగపేట మండలంలో అక్టోబర్ 10 నుండి 21 వరకు దసరా నవరాత్రి ఉత్సవాల దృష్ట్యా ఇసుక లారీల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ జిల్లా, మండల అధికారులకు విజ్ఞప్తి చేసింది.పత్రికా ప్రకటనలో, ట్రస్ట్ చైర్మన్ కొడెల నరేష్ మాట్లాడుతూ, దసరా తెలంగాణలో ప్రధాన పండుగలలో ఒకటి అని, ఈ సమయంలో పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయని, చాలా మంది ప్రజలు తమ కుటుంబాలతో కలిసి సొంత ఊళ్లకు మరియు ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తారని అన్నారు.పండుగ సమయంలో రోడ్లపై ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉన్నందున, ప్రమాదాలను నివారించడానికి మరియు ప్రయాణికుల భద్రతారీత్య ఇసుక లారీల...