నేడే హలో మాల చలో ఉస్మానియా యూనివర్సిటీ :- మాల - మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి
దేవరకొండ 03 అక్టోబర్ ( పోలీస్ నిఘా ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కు విరుద్ధంగా.. ఏంపరికల్ డాటా పరిగణలోకి తీసుకోకుండా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆగస్టు 1 2024 న వర్గీకరణ చేసి రోస్టర్ విధానంలో కూడా మాలలకు తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జన గణన చేయకుండా ఎస్సీ కులాలలో మాల జనాభాను తక్కువ చూయిస్తూ ఎస్సీ వర్గీకరణ చేసి 5 % కేటాయిస్తూ మాలలకు అన్యాయం చేసిందని అన్నారు. రోస్టర్ విధానాన్ని అమలు చేసిన విధానాన్ని ఖండిస్తూ హైదరాబాదు ఉస్మానియా...