హుటాహుటిన పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన నయారా

దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీకి దాదాపు 7,108 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా వ్యవస్థలో అస్థిరత ఏర్పడటం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి నయారా ఈ ధరలను సవరించాల్సి వచ్చింది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా చమురు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం నయారా సంస్థకు ఇది కొత్తేమీ కాదు. Also Read డిసెంబర్ లో విశాఖ నక్షత్రంలో శుక్రసంచారం.. ఈ ఐదు రాశుల పంట పండుతుంది! ఈ ఏడాది మార్చిలో ఇరాన్ సంక్షోభం తలెత్తిన సమయంలో కూడా వీటి రేట్లను పెంచింది. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల భారాన్ని వినియోగదారులపై...