బడంగ్పేట్లో అక్టోబర్ 9న 'రాజ్యాధికార సమరభేరి' సభ
భారీగా తరలిరావాలని బిఎస్పి నాయకుల పిలుపు - పడమటిపల్లిలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన పార్టీ నేతలు దేవరకొండ,02 అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : దేవరకొండ మండలం పడమటి పల్లి గ్రామంలో బిఎస్పి పార్టీ కార్యాచరణ పోస్టర్ ఆవిషరించిన పార్టీ నాయకులు.మాన్యశ్రీ కాన్షిరాం 20వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న బడంగ్పేట్లో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి”భారీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను దేవరకొండ మండలం పడమటిపల్లిలో నియోజకవర్గ ఇంచార్జి రాజేష్ ఆధ్వర్యంలో విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ పార్లమెంట్ ఇంచార్జి నల్ల ప్రసాద్,దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జి గాలి ప్రకాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నల్ల ప్రసాద్ సమక్షంలో పలువురు నాయకులు బహుజన్...